Neethone (From ''Adhurs'') (Shreya Ghoshal: All Time Telugu Hits 2014) (From "Adhurs")
Shreya Ghoshal and Kunal GanjawalaИсполнитель
Песня Neethone (From ''Adhurs'') (Shreya Ghoshal: All Time Telugu Hits 2014) в исполнении Shreya Ghoshal and Kunal Ganjawala - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
Текст песни Shreya Ghoshal and Kunal Ganjawala - Neethone (From ''Adhurs'') (Shreya Ghoshal: All Time Telugu Hits 2014) (From "Adhurs")
నా కళ్ళల్లోన చూపులు నీతోనే
నా కాళ్ళల్లోన పరుగులు నీతోనే
నా పెదవుల్లోన ముద్దులు నీతోనే
నా గుండెల్లోనా ధక్ ధక్ నీతోనే
నా ఊహలు అన్ని నీతోనే
నా ఊసులు అన్ని నీతోనే
నా రేయి పగలు హాయి అన్ని నీతోనే
నీతోనే
నీతోనే
నీతోనే
నీతోనే
నా కళ్ళల్లోన చూపులు నీతోనే
నా కాళ్ళల్లోన పరుగులు నీతోనే
ఇష్టం అన్నది ఉందంటే
కష్టం అన్నది ఎంతున్నా
కలిపేస్తుంది ఎప్పుడు నీతోనే, నీతోనే
తీరం అన్నది ఉందంటే
దూరం అన్నది ఎంతున్న
చేరుస్తుంది నన్నే నీతోనే, నీతోనే
నా కోరికలన్నీ నీతోనే
నా తీరికలన్నీ నీతోనే
నా ఆట పాట వీత బాట అన్ని నీతోనే
నీతోనే
నీతోనే
నీతోనే
నీతోనే
అందం అన్నది ఎంతున్న
నువ్వు కాకుంటే అది సున్నా
అందం చెందం అంత నీతోనే, నీతోనే
గాయం అన్నది కాకుంటే
ప్రాయం ఉన్న లేనట్టే
సాయంకాలం సాయం నీతోనే, నీతోనే
నా వేడుకలన్నీ నీతోనే
నా కూడికలన్నీ నీతోనే
నాతో నేనే లేనే లేను అన్ని నీతోనే
నీతోనే
(నీతోనే)
నీతోనే
(నీతోనే)
నీతోనే
(నీతోనే)
(తోనే, నీతోనే)
నీతోనే
(నీతోనే, నీతోనే, నీతోనే, నీతోనే)