Time To Party (Саундтрек из фильма "Путь к дому тёти / Atharintiki Daaredi")
Malgadi Subha and David SimonИсполнитель
Песня Time To Party (Саундтрек из фильма "Путь к дому тёти / Atharintiki Daaredi") в исполнении Malgadi Subha and David Simon - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
4:29 MP3, 6.5MB, 192kb/s
Текст песни Malgadi Subha and David Simon - Time To Party (Саундтрек из фильма "Путь к дому тёти / Atharintiki Daaredi")
ఓరి దేవుడో దేవుడో ఏంపిల్లగాడే
Millimeterఅయినా వదలకుండా दिलలో నిండినాడే
కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా
మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా
పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో, పట్టుకో
(Hey It's time to party now
It's time to party now)
నోటికొచ్చిన పాటేదో పాడెయ్ పాడెయ్ పాడెయ్ పాడెయ్
ఒంటికొచ్చిన డేన్సేదో చేసెయ్ చేసెయ్ రో
It's time to party
It's time to party
చేతికందిన drink ఎదో తాగెయ్ తాగెయ్ తాగెయ్ తాగెయ్
లోకమంతా ఉయ్యాలే ఊగెయ్ ఊగెయ్ రో
It's time to party
It's time to party
Come on come on lets chill n thrill and kill it now
Come on come on పిచ్చెక్కించేద్దాం రో
Come on come on lets rock it shake it break it now
Come on Come on తెగ జల్సా చేద్దాం రో
It's time to party now
It's time to party now రావే ఓ పిల్లా
It's time to party now చేద్దాం గోల
It's time to party now రావే ఓ పిల్లా
మనకంటే గొప్పోళ్ళా టాటా బిర్లా
ఓరి దేవుడో దేవుడో ఏంపిల్లగాడే
Millimeterఅయినా వదలకుండా दिलలో నిండినాడే
కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా
మాటల్లోన మత్తులున్న మంతవాదిలా
పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో, పట్టుకో
ఎడిసన్ను bulb-uలోని filament-u wire-u నేను
అట్టా నను touch చేశావో ఇట్టా switch-on అవుతాను
It's time to party
It's time to party
హే microwave మంటలాగా silent-u fire-u నేను
నువు కొంచెం మనసిచ్చావో talent-e చూపిస్తాను
It's time to party
It's time to party
హే boy అబ్బాయ్ love god-uకు నువ్వు cloning-a
అమ్మోయ్ అమ్మాయ్ తొలి చూపుకె ఇంతటి following-a
It's time to party now
It's time to party now రావే ఓ పిల్లా
It's time to party now చేద్దాం గోల
My name is మార్గరీటా
Mocktailలా పుట్టానంటా
చూపుల్తో అందమంతా సరదాగా sip చేయ్ మంటా
It's time to party
It's time to party
Watchman-e లేని చోట వయసే ఓ పూల తోట
Welcome అని పిలిచావంటే తుమ్మెదలా వాలిపోతా
It's time to party
It's time to party
Hello, hello అని పిలవాలా నినుపేరెట్టి
పిల్లో పిల్లో నను లాగొద్దట్టా దారం కట్టి
It's time to party now
It's time to party now రావే ఓ పిల్లా
It's time to party now చేద్దాం గోల
It's time to party
It's time to party
It's time to party