Allah Rakha Rahman and Kash n' Krissy, SuzanneИсполнитель
Песня Inumulo O Hrudayam (Robot 2010) в исполнении Allah Rakha Rahman and Kash n' Krissy, Suzanne - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
Текст песни Allah Rakha Rahman and Kash n' Krissy, Suzanne - Inumulo O Hrudayam (Robot 2010)
You want to feel my kiss
Boy you can't touch this
Robotic hypnotic Hypnotic Super sonic
super star come come come get it
super star come come come get it
ఇనుములో ఓ హృదయం మొలిచెనే
ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే
ఇనుములో ఓ హృదయం మొలిచెనే
ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే
పూజించే యంత్రుడు పూవాసనకొచ్చాడు
మర మనిషి వంటోడు మన్మధుడై వచ్చాడు
Google కే అందని అందం చూడాలనుకున్నాడు
కాలలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు
Ro Oh Oh Oh Oh Oo Obo
I Robo నీ చెవిలో I love you కోరెద
I Robo నీ చెవిలో I love you కోరెద
I am a super girl ప్రేమించే wraper girl
I am a super girl ప్రేమించే wraper girl
వెన్నెల్లో అందాలే నీవేలే నీవేలే
నీ నీలి కన్నుల్లో విద్యుత్తే దొంగిలిస్తా
నా నీలి కన్నులతో నీతోనే నవ్విస్తా
నా engine గుండెల్ని నీ సేవకి అర్పిస్తా
నీ నిద్ర రాత్రిలోన సృష్టి ఆపేస్తా
ఏ నాడు ఏ పొద్దు నీవాణ్నే బొమ్మవుతా
Watch me robo shake it
I know you want to break it
కట్టి మాట గన నువ్వే shock కొడితే ప్రేమ బూడిదేరా
Motor వేగమైతే కౌగిలి రాతిరి Battery అయిపోతే
Memory లో నీ సుకుమారం విడిగా దాచుకుంటానే
Shutdown నే చెయ్యను పో రోజంతా చూస్తానే
Ro Oh Oh Oh Oh Oo Obo
Sensor లన్నీ అడిగే దాకా నీలో అన్నీ చదివానే
నీ వల్లే నా నియమం హద్దులు అన్నీ మరిచానే
ఎంగిల్లేని దొంగ ముద్దు వద్దనకుండా తీస్కోవా
రక్తం లేని నా హంగుల్నే వద్దు పోరా అంటావా
జీవ శాస్త్ర భాషలోన యంత్రాన్నే ఓ చెలి
తారాలోకం భాషలోన చంద్రుడినే నా సఖి
చావే లేని శాపం పొంది భువి పైకి వచ్చానే
నా ప్రేమ పూవల్లే వాడిపోదు అంటానే
Hey Robo మసకొద్దు
You want to come and get it boy
Oh are you just a robo toy
I don't want to break you even though
it takes you kind of like a breakthrough
you don't even need a clue
you be my man's backup
I think you need a checkup
I can melt your heart down may be
If you got one we doing that for ages since in time of sages
ముట్టొద్దు దూరం పో
నువు కాళ్ళకు బంధం వేయకు పో ప్రేమ కోరే robo
నీ అవసరం లేదు పో పో
ఇనుములో ఓ హృదయం మొలిచెనే
ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే
ఇనుములో ఓ హృదయం మొలిచెనే
ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే
పూజించే యంత్రుడు పూవాసనకొచ్చాడు
మర మనిషి వంటోడు మన్మధుడై వచ్చాడు
Google కే అందని అందం చూడాలనుకున్నాడు
కాలలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు
I Robo నీ చెవిలో I love you కోరెద
I am a super girl ప్రేమించే wraper girl
I Robo నీ చెవిలో I love you కోరెద
I am a super girl ప్రేమించే wraper girl
I Robo నీ చెవిలో I love you కోరెద
I am a super girl ప్రేమించే wraper girl
I am a super girl ప్రేమించే wraper girl
Robotic Hypnotic Hypnotic Super sonic
Super star come come come get it
Super star you you can't touch this