ఉరికెనే మనసనే ఒకే మౌనలీల
ఉరికెనే మనసనే ఒకే మౌనలీల
పరువమే దొరికెనే నిన్ను పొందు వేళా
అందం కరిగెనా అంతం చెరిగేనా
బింకం చెదిరేనా పొంకం అడిగేనా
సొక్కి సోలిపోతిని మామ కొంచమేలే
ఉరికెనే మనసనే ఒకే మౌనలీల
పరువమే దొరికెనే నిన్ను పొందు వేళా
అందం కరిగెనా అంతం చెరిగేనా
బింకం చెదిరేనా పొంకం అడిగేనా
చిక్కి సిలీయమైతిని భామ కొంచం నీకై
ఉరికెనే మనసనే ఒకే మౌనలీల
పరువమే దొరికెనే నిన్ను పొందు వేళా
అందమైన రాతిరి సొంతమైన పొందుల్లో
వింతసొదం పాసంవేస్తే విడుదల కరువు
ఏడు జన్మలెత్తినా ఏడు కొండలెక్కిన
నల్లనైన బావ ఒడి కోరుకుంది మనసు
ఉమ్మడైన జీవితాల తీరమేమిటో
నాటి కలలు నిజమై మారి పెంచుపొందులే
స్వామి పదమంటిన వేళా నీ ధ్యాస మనసునిండా
ఉరికెనే మనసనే ఒకే మౌనలీల
పారువమే దొరికెనే నిన్ను పొందు వేళా
ఊరుదాటి ఎక్కడో వేరులేని చెట్టునే
గూడుకట్టి ఉన్న పిట్టా ఒక్కసారి వాలవే
కంచిపట్టు చీరనే మంచి కానుక్కియవా
గూడునుంచి గువ్వమాడి కోరుకుంది నీ ఒడి
వారములిస్తే దేవుడు నాకు నిన్ను పాపగా
తనువూ మనసు ఉయ్యాల్లల్లో నిన్ను ఊపనా
ప్రేమించా సఖియా నిన్నే
మరిస్తే బ్రతకలేని
ఉరికెనే మనసనే
ఒకే మౌనలీల
పరువమే దొరికెనే నిన్ను పొందు వేళా
అందం కరిగెనా అంతం చెరిగేనా
బింకం చెదిరేనా పొంకం అడిగేనా
చిక్కి సిలీయమైతిని భామ కొంచం నీకై
ఉరికెనే