Песня We Have в исполнении Ranjith - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
5:10 MP3, 7.4MB, 192kb/s
Текст песни Ranjith - We Have
We have a Romeo
We need a Juliet
Yo yo yo we have a Romeo, all that we need is a Juliet
Yo yo yo we have a Romeo, all that we need is a Juliet
హేయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి lifemate ఎక్కడ ఉన్నా కలుపుదాం
కులమేదైనా fear లేదు, కళ ఉంటే సరే
మతమేదైన దిగుల్లేదు, మనసుంటే సరే సరే
సినీ తారో, టెన్నిస్ స్టారో, నచ్చేదిక నీకెవరో
(We have a Romeo, we need is Juliet)
(We have a Romeo, we need is Juliet)
హేయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం
(Yo yo yo we have a Romeo, all that we need is a Juliet)
(Yo yo yo we have a Romeo, all that we need is a Juliet)
చదువుల సుందరి అదిగోరా
నడిచే లైబ్రరీ ఎందుకురా
Cellphone సొగసరి ఇదిగోరా
ఎపుడూ ఎంగేజేరా
T. V anchor देखो రా
ఆ వంకర బాషకి దండం రా
టాటా గారి बेटी రా
అది Rupee రూపం రా
ఏం కావాలో (ఓ ఓ) తనలో quality (ఓ ఓ)
ఇంకా నీలో (ఓ ఓ) లేదోయ్ clarity (ఓ ఓ)
తేల్చేలోగా వయసౌతుంది కనీసం నూటొకటి
(We have a Romeo, we need a Juliet)
(We have a Romeo, we need a Juliet)
హేయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి lifemate ఎక్కడ ఉన్నా కలుపుదాం
(I can give you a reason)
(To stay if u can see in me, Your life, your dreams)
(Realize, don't walk away)
(Can't u see what you're leaving hooooo)
అందరు గమనిస్తూ ఉంటే, ఏమండి అని పిలవాలి
ఎవ్వరు పక్కన లేకుంటే, ఏరా అనాలి
అల్లరి వేషం వేస్తుంటే, తలపై ఒక్కటి ఇవ్వాలి
అలసట కానీ వస్తుంటే, తలనే నిమరాలి
కొంచెం కోపం (ఓ ఓ) కొంచెం జాలి (ఓ ఓ)
కొంచెం స్వార్దం (ఓ ఓ) కలిసుండాలి (ఓ ఓ)
నన్నే నాకు కొత్తగ చూపే యువరాణే కావాలీ
(We have a Romeo, we need a Juliet)
(We have a Romeo, we need a Juliet)
హోయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి lifemate ఎక్కడ ఉన్నా కలుపుదాం
(Yo yo yo we have a Romeo, all that we need is a Juliet)
(Yo yo yo we have a Romeo, all that we need is a Juliet)