Песня Thassadiyya в исполнении Jaspreet Jasz - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
4:26 MP3, 11MB, 320kb/s
Текст песни Jaspreet Jasz - Thassadiyya
सुनो मेरी माहिया वे
माहिया वे
ओह माहिया वी
तेरा सुंग रहना वे
जीना वे
ओह जानिया वी
सुनो मेरी माहिया वे
माहिया वे
ओह माहिया वी
तेरा सुंग रहना वे
जीना वे
ओह जानिया वी
ohh yeah.ohh yeahh
ohh yeah ohh yeah ohh yeahh
రోమీయో జూలియెట్ మళ్లీ పుట్టినట్టు
ఉంటాదంటా మన జట్టు
వాళ్ల కథలో climax positive గా రాసినట్టు
మన love story హిట్టు
షా జహాన్ ముంతాజ్ reborn అయ్యినట్టు
ఉంటామంతా మనం ఒట్టు
replan చేసి నువ్వు ఈ సారైనా
తాజ్ మహల్ ముందే కట్టు
you're My Girl. you're my Girl.!
మోనాలిసా నవ్వు సన్నజాజి పువ్వు ఒకటైతే నువ్వు
you're my boy... you're my boy...!
వేడి వేడి లావా sweet పాల కోవ ఒకటైతే నువ్వు
తస్సాదియ్యా Lets do the మామ మియ్యా
తస్సాదియ్యా Lets do the మామ మియ్యా
తస్సాదియ్యా Lets do the మామ మియ్యా
తస్సాదియ్యా Lets do the మామ మియ్యా
सुनो मेरी माहिया वे
माहिया वे
ओह माहिया वी
तेरा सुंग रहना वे
जीना वे
ओह जानिया वी
donut లాంటి కళ్ళు తిప్పి
chocolates lips రెండు విప్పి
ice fruit మాటలేవో చెప్పి
నను పిచ్చెకించినావే
redbull లాంటి నవ్వు తొట్టి
dumbell లాంటి కండ చూపి
love symbol లా గుండె లోకి
నువు entry ఇచ్చినావే
cream ఏ నువ్వు stone ఏ నేను
ఒకటై పోదాం creamstone లా
bread ఏ నువ్వు jaam ఏ నేను
mix అయ్యీ పోదాం bread jam లా
తస్సాదియ్యా Lets do the మామ మియ్యా
తస్సాదియ్యా Lets do the మామ మియ్యా
చందమామ మీద కాలు పెట్టి
ఆర్మ్‌స్ట్రాంగ్ పొంగిపోయినట్టు
నీ బుగ్గ మీద ఒక్క ముద్దు పెట్టి
నేను కూడా పొంగిపోనా
న్యూటన్ mind నే లాగి
ఆ apple మురిసిపోయినట్టు
నా hugలోకి నిన్నే లాగి
నేను కూడా మురిసిపోనా
viral అయిన video లా వెలిగిపోదా
నువ్వుంటే నా చిట్టి ज़िंढ़गी
tredn set చేసిన teaser అంటూ పేరు రాదా
మన వందేళ్ళ इस्क़ బొమ్మ కి
తస్సాదియ్యా Lets do the మామ మియ్యా
తస్సాదియ్యా Lets do the మామ మియ్యా
सुनो मेरी माहिया वे
माहिया वे
ओह माहिया वी
तेरा सुंग रहना वे
जीना वे
ओह जानिया वी
सुनो मेरी माहिया वे
माहिया वे
ओह माहिया वी
तेरा सुंग रहना वे
जीना वे
ओह जानिया वी