Idea Cheppu Friendu (From "Hello Guru Prema Kosame")
Prakash RajИсполнитель
Песня Idea Cheppu Friendu в исполнении Prakash Raj - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
4:08 MP3, 5.9MB, 192kb/s
Текст песни Prakash Raj - Idea Cheppu Friendu (From "Hello Guru Prema Kosame")
Friend-u friend-u
తనని loveలో పడేయటానికి
ఓ మాంచి idea చెప్పు friend-u
ఆ... రోజు flowers పంపించరా
ఫిదా అయిపోద్ది పడిపోద్ది
ఏంటి flowersఆ
తనేమన్నా flowers shop పెడుతుందా
రేయ్, shopలో కాదు తలలో పెట్టుకోవడానికి
అబ్బా... తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు friend-u, high end-u
ఈ వాడిపోయిన ideaలు వదిలేసి
ఓ fresh idea చెప్పవా
Okay
తను తాగేసిన coke tinలు
వాడేసిన hair pinలు
పడేసిన chocolate wrapperలు
ఇసిరేసిన ice పుల్లలు
భద్రంగా దాచుకోరా
Life long ఇదే love maintain చెయ్యాలంటే
కొంప municipality dump yard అయిపోతుంది
అందుకని ఉంకో idea చెప్పు friend-u
తను ప్రేమించాలని గుళ్ళో
నూటొక్క టెంకాయలు కొట్టు
ఆ దెబ్బతో చూడు friend-u
అయిపొద్ది నీ life set
నూటొక్క టెంకాయలు కొడితే
ఆ కొట్టోడి life అవుద్ది set
నీ idea follow చేస్తే
నా life confirmగా ఫట్టు
ఓయ్ friend-u friend-u
నీ idea dead end-u
Friend-u friend-u
ఇంకొంచం మార్చు trend-u
పోని గుళ్ళో తను చూస్తుండగా
ఆరుతున్న దీపానికి చేతులడ్డంపెట్టు
Connect అయిపొద్ది చచ్చినట్టు
ఆరుతున్న దీపానికి చేతులడ్డం
పెట్టానికి ఉన్నాదిగా LIC
ఇదో ideaనా చీ చీ చీ
Friend-u friend-u
నీ idea dead end-u
Friend-u friend-u
ఇంకొంచం మార్చు trend-u
తన గురించి ఓ కవిత రాయి నాయన
పడటం ఖాయం ఏ అమ్మాయి అయినా
ఇది బావుంది
అను, నువ్వంటే నాకు ప్రాణం
Friend-u ఇంతకీ రా వొత్తు
పా కింద పెట్టాలా, రా కింద పెట్టాలా
మ్మ్... నా కింద పెట్టరా
అబ్బాయిల్లో అమ్మాయిలకి నచ్చేది sense of humour friend-u
తొక్కెంకాదు అలా అయితే
మన బ్రహ్మీ కంటే lover boy ఎవడు ఉండడు
ఓయ్ friend-u friend-u
నీ idea dead end-u
Friend-u friend-u
ఇంకొంచం మార్చు trend-u
పోని కిరాయి రౌడీల్ని పెట్టు
నువ్వే వెళ్లి వాళ్ళని కొట్టు
Reaction ఉంటాది చూడు
ఉండడు నిన్ను మించినోడు
ఎంత తీసుకుంటారు
ఏమో రా నాకు తెలీదు, first time
ఆహా, ఇలాంటి ideaలు ఇవ్వకుండా ఉండటానికి
మీరు ఎంత తీసుకుంటారు
అర్ధమైంది
ఓయ్ friend-u friend-u
నీ idea dead end-u
Friend-u friend-u
ఇంకొంచం మార్చు trend-u
పోని cellphone tower ఎక్కి దుకేస్తా
అని బెదిరించి చూడోసారి
నిన్ను గాక ఇంకెవర్ని love చేస్తా
అని పరిగెత్తుకొస్తాది ప్యారీ
అవును నాకూడా దోకలనే ఉంది
Reject చెయ్యలేని idea మంది
దిక్కుమాల్ని ideaలు వినలేకే
దూకి చావలనుంది
ఓయ్ friend-u friend-u
నీ idea dead end-u
Friend-u friend-u
ఇంకొంచం మార్చు trend-u