Песня Nee Vente Nenunte в исполнении Kapil - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
3:51 MP3, 5.5MB, 192kb/s
Текст песни Kapil - Nee Vente Nenunte (From "Raarandoi Veduka Chuddam")
నీవెంటే నేనుంటే
బాగుందే చాలా
నీ నీడకు పేరుంటే నాదయ్యేలా
నీతో అడుగేస్తుంటే
బాగుందే చాలా
నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా
నీకోసం ఏం చేస్తున్న
నాకే నే నచ్చేస్తున్న
ప్రాణాలే పంచివ్వాలా
నువ్వడగడమే ఆలస్యమనేలా
నీవెంటే నేనుంటే
బాగుందే చాలా
నీ నీడకు పేరుంటే నాదయ్యేలా
నీతో అడుగేస్తుంటే (నీతో అడుగేస్తుంటే)
బాగుందే చాలా
నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా (నేనెందుకు పుట్టానో)
నువ్వే ఒక పుస్తకమైతే
నెమలీకై నీతో ఉంటా
నువ్వే ఒక కిటికీవైతే
వెలుతురులా నిన్ను చూస్తుంటా
నా చిరునామా ఏదంటే
నీ చిరునవ్వే అని చెబుతా
నా గమ్యం ఎక్కడ అంటే
నీ పయణాన్నే చూపిస్తా
నీ కలలే నిజమయ్యేలా (నీ కలలే నిజమయ్యేలా)
నువ్వు కలగనడం ఆలస్యమనేలా
నీవెంటే నేనుంటే
బాగుందే చాలా
నీ నీడకు పేరుంటే నాదయ్యేలా
నీతో అడుగేస్తుంటే
బాగుందే చాలా
నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా
నా రాజకుమారుడు నువ్వు
నా రంగుల లోకం నువ్వు
నిజమల్లే వచ్చేసావు
హృదయాన్నే పంచేసావు (పంచేసావు... పంచేసావు)
నీ కన్నుల కలలే తీసి
నా కంటికి కాటుక చేసి
నా మనసుకి ప్రాణం పోసి
వెన్నెలతో నింపేసావు
అద్దంలా నను దిద్దావు
నా పెదవుల్లో తొలి ముద్దయ్యావు
నీవెంటే నేనుంటే (నీవెంటే నేనుంటే)
బాగుందే చాలా
నీ నీడకు పేరుంటే నాదయ్యేలా
నీతో అడుగేస్తుంటే (నీతో అడుగేస్తుంటే)
బాగుందే చాలా
నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా