Песня Prema Ane Picchi в исполнении Narendra - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
2:56 MP3, 4.2MB, 192kb/s
Текст песни Narendra - Prema Ane Picchi (From "Shivam")
College బుల్లెమ్మో రంగూ రంగుల రబ్బరుబొమ్మో
Teenage గుండెల్నీ రంగులరాట్నం తిప్పొద్దమ్మో
బుజ్జమ్మో బుజ్జమ్మో బూరెబుగ్గల బంగారమ్మో
ఈ age పోతేరాదూ ఎక్కువ ఆలోచించొద్దమ్మో
నీ heart ని lockerలో భద్రంగా దాచావే
నా heart ని నవ్వుల్తో శుభ్రంగా దోచావే
నువ్వేమో ACలో గురకెట్టీ బజ్జుంటే
నేనేమో గూర్ఖాలా తెలిగేసీ ఉండాలా
ప్రేమ అనే ఒక పిచ్చీ
నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
ప్రేమ అనే ఒక పిచ్చీ
నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
Highway లో నేనెళ్తుంటే U-turn-ఏ కొట్టించావే
నాదారి మళ్ళించావే పిల్లా నీ అందం తోటి
ఆహా నువ్వే నా wife-u
నీతో వందేళ్ళ life-u సెట్టయ్యిందనుకున్నానే పిల్లా
Dry day లో బీరల్లే లక్కీగా దొరికావే
తాగేద్దామనుకుంటే చేజారీపోయావే
Winter లో mango లా నోరే ఊరించావే
పెరుగన్నం కలిపేలోగా మాయం అయ్యావే
ప్రేమ అనే ఒక పిచ్చీ
నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
ప్రేమ అనే ఒక పిచ్చీ
నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
బోల్డన్నీgiftలివ్వాలీ recharge-uలు చేయించాలీ
అడిగిందీ కొనిపెడితేనే love-u పుడుతుందనుకున్నా
ఏదో నా time బాగుండి ఏమీ శ్రమపడకుండానే angel లా దొరికేశావే నువ్వూ
I love you చెప్పేసీ who are youఅంటావే
Welcome board పీకేసీ no entry పెడతావే
కైటల్లే గాల్లోకీ నన్నేమో ఎగరేసీ
కనికరమే లేకుండా దారం తెంచావే
ప్రేమ అనే ఒక పిచ్చీ
నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
ప్రేమ అనే ఒక పిచ్చీ
నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ