Песня Chandamama Okati в исполнении Sumangali - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
3:22 MP3, 4.9MB, 192kb/s
Текст песни Sumangali - Chandamama Okati (From "Oka Oorilo")
తకిట తకిట తకిట తకిట తకతక
తకిట తకిట తకిట తకిట తకతక
తకిట తకిట తకిట తకిట తకతక
తకిట తకిట తకిట తకిట తకతక
తకిట తకిట తకిట తకిట తకతక
తకిట తకిట తకిట తకిట తకతక
తకిట తకిట తకిట తకిట తకతక
తకిట తకిట తకిట తకిట తకతక
హేయ్, చందమామ ఒకటి సరదాగా నేలకొచ్చినాదంట
ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చెనంట
ఆ ఇంద్రధనస్సునే తీసి చీరల్లే చుట్టినాదంటా
ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగునిచ్చెనంటా
తన మాటల్లోన
ముత్యాలేనంట
తన చూపుల్లోన
ఉందో చలిమంట
ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ గుమ్మ ఎవరో తెలుసా
(హేయ్, తకిట తకిట తక జం)
ఆ చందమామ నేనే
(తకిట తకిట తక జం)
నడిచే బాపు బొమ్మ నేనే
(తకిట తకిట తక జం)
ఆ చందమామ నేనే
(తకిట తకిట తక జం)
నడిచే బాపు బొమ్మ నేనే, హేయ్
(Hey, everybody let me just tell you
I brought a girl who's a ragam of the whole earth
Eyes like the diamond
Smiles like a rainbow
She is an angel
Gonna take her to the top, come on
Hey, everybody let me just tell you
I brought a girl who's a ragam of the whole earth
Eyes like the diamond
Smiles like a rainbow
She is an angel
Gonna take her to the top)
మేఘమే ఆ మేఘమే
కన్ను కుట్టెనే నన్ను చూసి చూసి
అందమే నన్ను కోరెనే
ఉండాలని నాతో కలిసి మెలిసి
నా అడుగులలోన మరు మల్లెలు పూసే
నా నవ్వులలోన సిరి మువ్వలు ఎగసి
వరదల్లె యవ్వనం పొంగుతున్న ఆ పూల వాన ఎవరో
(తకిట తకిట తక జం)
ఆ ముద్దుగుమ్మ నేనే
(తకిట తకిట తక జం)
నడిచే బాపు బొమ్మ నేనే
(తకిట తకిట తక జం)
ఆ ముద్దుగుమ్మ
(తకిట తకిట తక జం)
నడిచే బాపు బొమ్మ నేనే
(Hey, everybody let me just tell you
I brought a girl who's a ragam of the whole earth
Eyes like the diamond
Smiles like a rainbow
She is an angel
Gonna take her to the top, come on)