Песня Pillaa в исполнении Vaddepalli Srinivas - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
3:48 MP3, 5.5MB, 192kb/s
Текст песни Vaddepalli Srinivas - Pillaa (From "Gabbar Singh")
ఏయ్ పిల్లా
అట్టా నవ్వేసేసి పారిపోమాకే బాబు
మీరేంట్రా నన్ను సూత్తన్నారు
ఎవడి డప్పు వాడు కొట్టండెహే
గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా
నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా
గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా
నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా
సుందరి సుందరి సుందరి
మనసునే చేసినావె ఇస్తిరి
Strawberry Blueberry Blackberry mixచేసి
Lipలో పెట్టినావె fresh juice factory
పిల్లా నువ్వులేని జీవితం
నల్లరంగు అంటుకున్న తెల్లకాగితం
పిల్లా నువ్వులేని జీవితం
ఆవకాయబద్దలేని మందుకంటె దారుణం
గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా
నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా
పంచదార పెట్టి రుద్దినట్టు
మంచితేనె తెచ్చి అద్దినట్టు
ద్రాక్షపండు తీసి పిండినట్టు
ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు సుట్టు
వెయ్యి ముగ్గుసుక్కలెట్టినట్టు (విన్నాంలే)
పొయ్యిమీద పాలు పొంగినట్టు (విన్నాంలే)
పూటకొక్క పండగొచ్చినట్టు
ఏదేదో అవుతోందే నీ మీద ఒట్టు
సంపకే సంపకే సంపకే
నిప్పులాంటి నవ్వులోకి దింపకే
సింపకే సింపకే సింపకే
నల్లని రాత్రినే సింపకే రంగుతో నింపకే
పిల్లా నువ్వులేని జీవితం
Brakeలేని bikeనే రయ్యుమంటు తోలడం
పిల్లా నువ్వులేని జీవితం
Trackలేని trainమీద కుయ్యుమంటు ఎల్లడం
ఒక్క జానడంత cup కోసం
పెద్ద world cup జరుగుతాదే
నీ నవ్వులున్న lip కోసం
చిన్న world war జరిగినా తప్పు లేదే
కొన్నివేలకోట్ల అప్పు కోసం
కాపుకాసి ఉన్నదంట దేశం
ఒక్క నవ్వులంట ఇవ్వు పాపం
దాన్ని అమ్ముకుంటే అప్పుబాధ తప్పుతాదే
కొట్టినా కొట్టినా కొట్టినా
గుండెలోన దాగి ఉన్న డప్పుని
రాసినా రాసినా రాసినా
నవ్వుపై ఎవ్వరూ రాయని మస్తు మాసు పాటని
పిల్లా నువ్వులేని జీవితం
తాడులేని బొంగరాన్ని గిర్రుమంటు తిప్పడం
పిల్లా నువ్వులేని జీవితం
నూనెలోంచి వానలోకి జారిపడ్డ అప్పడం
ఏయ్ పిల్లా