Песня Akasam Ammayaithe в исполнении Shankar Mahadevan - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
4:51 MP3, 12MB, 320kb/s
Текст песни Shankar Mahadevan - Akasam Ammayaithe (From "Gabbar Singh")
(ఏం చక్కని మందారం
ఇది ఎనిమిది దిక్కుల సిందూరం
ఏం మెత్తని బంగారం
ఇది మనసున నేర్పెను కంగారం
ఏం కమ్మని కర్పూరం
ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం
ఇక తియ్యని ప్రేమకు తయ్యారం)
ఓ... ఆకాశం అమ్మాయి ఐతే
నీలా ఉంటుందే నీలా ఉంటుందే
ఓ... ఆనందం అల్లరి చేస్తే
నాలా ఉంటుందే నాలా ఉంటుందే (నాలా ఉంటుందే)
వానల్లే నువ్వు జారగా
నెల్లల్లే నేను మారగా
వాగల్లె నువ్వు నేను చేరగా
అది వరదై పొంగి సాగరం అవుతుందే
హోల్లా హోల్లా హోల్లా హోల్లా
నీ కళ్ళలోనే చిక్కానే పిల్లా
హోల్లా హోల్లా హోల్లా హోల్లా
ఇక చాలా చాలా జరిగే నీవల్లా
(ఏం చక్కని మందారం
ఇది ఎనిమిది దిక్కుల సిందూరం
ఏం మెత్తని బంగారం
ఇది మనసున నేర్పెను కంగారం
ఏం కమ్మని కర్పూరం
ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం
ఇక తియ్యని ప్రేమకు తయ్యారం)
అల్లేసి, నను గిల్లేసి
తెగ నవ్వినావే సుగుణాల రాక్షసి
శత్రువంటి ప్రేయసి
పట్టేసి, కనికట్టేసి
దడ పెంచినావే దయలేని ఊర్వసి
దేవతంటి రూపసి
గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే
నిద్దుర పుచ్చేనే (నిద్దుర పుచ్చేనే)
ఓ... లోకంలో అందాలన్నీ నీలో చేరెనే
నిద్దుర లేపేనే హే...
హోల్లా హోల్లా హోల్లా హోల్లా
నీ కళ్ళలోనే చిక్కానే పిల్లా
హోల్లా హోల్లా హోల్లా హోల్లా
ఇక చాలా చాలా జరిగే నీవల్లా
(ఆనందం ఆనందం ఆనందం అంటే అర్థం
ఈ నాడే తెలిసింది కొత్త పదం
ఆనందం ఆనందం నీ వల్లే ఇంతానందం
గుండెల్లో కదిలింది పూల రథం)
వచ్చేసి, మాది గిచ్చేసి
మసి చేసినావే ఋషి లాంటి నా రుచి
మార్చినవే అభిరుచి
సిగ్గేసి, చలి ముగ్గేసి
ఉసిగొలిపినావే సరిగమగపదనిసి
చేర్చినవే ఓ... కసి
స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే
ప్రాణం పోసేనే
ఓ... నరకంలో నానా హింసలు నీలో సొగసెనే
ప్రాణం పోసేనే
హోల్లా (హోల్లా)
హోల్లా హోల్లా (హోల్లా)
హోల్లా, నీ కళ్ళలోనే చిక్కానే పిల్లా
హోల్లా (హోల్లా)
హోల్లా హోల్లా (హోల్లా)
హోల్లా, ఇక చాలా చాలా జరిగే నీవల్లా
(ఏం చక్కని మందారం
ఇది ఎనిమిది దిక్కుల సిందూరం
ఏం మెత్తని బంగారం
ఇది మనసున నేర్పెను కంగారం
ఏం కమ్మని కర్పూరం
ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం
ఇక తియ్యని ప్రేమకు తయ్యారం)