Песня Aggipulla Lanti в исполнении GOPIKA POORNIMA - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
1:53 MP3, 2.7MB, 192kb/s
Текст песни GOPIKA POORNIMA - Aggipulla Lanti
అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను నేను
నన్ను చిన్నచూపు చూస్తే ఊరుకోను కొను
ఎందులోనూ నీకు నేను తీసిపోను
నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను
అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను నేను
పచ్చి పైరగాలి పీల్చి పెరిగినాను
ఏరి కోరి గిల్లికజ్జ పెట్టుకోనూ
నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేను
హొయ్ హొయ్ హొయ్
హే సూటు బూటు స్టయిల్ సుందరా
లేని పోని డాబు మానరా
ఈ ఊరిలో పైచేయి నాదిరా
నా గొప్ప నువ్వు ఒప్పుకో తప్పు లేదు రా
రేవ లోని తాడిచెట్టులా నీకు ఎక్కువేమిటో
ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో హొయ్