Песня Yeh Oore Chinadana в исполнении Tippu - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
5:06 MP3, 7.3MB, 192kb/s
Текст песни Tippu - Yeh Oore Chinadana
హేయ్ ఏ ఊరే... ఏ ఊరే... హే
ఏ ఊరే చిన్నదాన చూపుల్తో మత్తెక్కించే మైనా
హే ముంబాయి బాబలేవున్నా తెలుగోడి తెగువే ఉంది చానా
హేయ్ మేచ్చానే నీ తీరూ
అరె చెప్పై ఊరి పేరు
హేయ్ टैरो బాబు टैरो जल्दी क्या है యారో
హే తస్సాదియ మామమియ్య क्या जाने ఎవరికి ఎవరెవరో
రైయో రైయోరే ఆ రైయో రైయోరే
రైయో రైయో नाचोरे నాతో disco
సైయ్యో సైయ్యా నే సిద్దంగున్నా చూసుకో
బల్లె బల్లె బరిలోన సత్తా కాస్కో
రైయో రైయో తయారేనయ్యో తీస్కో తీస్కో
ఏ ఊరే చిన్నదాన చూపులల్తో మత్తెక్కించే మైనా
హే ముంబాయి బాబలేవున్నా తెలుగోడి తెగువే ఉంది చానా
హేయ్ क्या नशा నీలో చూశా కొత్త కోణం
హేయ్ చాల్ ఇక రేపొద్దయ్యో నాలో తాపం
అరే కం కం కం కత్తిరో ఇదిసుర సుర సుర కొవ్వొత్తిరో
ఈ గడసరి గం గం గమ్మత్తురో ఈ సోగసే నచ్చెనురో
హేయ్ నవ నవ నవ రసికుడు బాపురే
నా తనువును తడిమిన పోకిరి
ఇక ఎగసిన మనసుల లాహిరి तू देना मत तुम को ही चाहीरे
రైయో రైయోరే ఆ రైయో రైయోరే
రైయో రైయో नाचोरे నాతో disco
సైయ్యో సైయ్యా నే సిద్దంగున్నా చూసుకో
బల్లె బల్లె బరిలోన సత్తా కాస్కో
రైయో రైయో తయారేనయ్యో తీస్కో తీస్కో
ఏ ఊరే చిన్నదాన చూపులల్తో మత్తెక్కించే మైనా
ముంబాయి బాబలేవున్నా తెలుగోడి తెగువే ఉంది చానా
प्यार हवा నాలో రేగే ఏదో ఊహ
ఓ ये महार అదరహో వింత తరహా
అరె వెయ్ వెయ్ వలపుల విత్తనం
चल చెయ్ చెయ్ చిలిపిగ పెత్తనం
ఇక కుదురుగా చూపితే నిబ్బరం ఈ సొకులు నీకే రే
హేయ్ సొగసరి సొగసరి సోయగం నా మనసున పెంచెను పరవస
ఈ తొలి తొలి వలపుకి వందనం అరె प्यार से समझा दिल तुम टीको रे
రైయో రైయోరే ఆ రైయో రైయోరే
రైయో రైయో नाचोरे నాతో disco
సైయ్యో సైయ్యా నే సిద్దంగున్నా చూసుకో
రైయో రైయో తయారేనయ్యో తీస్కో
బల్లె బల్లె బరిలోన సత్తా కాస్కో కాస్కో