Песня Telugu Bengali в исполнении Neeraj Sridhar - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
4:52 MP3, 7MB, 192kb/s
Текст песни Neeraj Sridhar - Telugu Bengali
హే సర్రని సుర్రని కిర్రెక్కిన్చే బుర్రని
హే జల్లని జిల్లని దొర్లించే దిల్లుని
హో నిన్నని మొన్నని మరిచి దరువెయ్యని
హే తప్పని గిప్పని ఎవడేదైనా చెప్పని
హే మెడ మీద balcony
ఇవ్వలేదు ఈడ ఉన్న మాజాని
డోలు ఊహకందని ఉత్సాహాన్ని కళ్ళల్లో
కాళ్లల్లో చెంపల్లో చేతుల్లో రప్పించి step-ఎ honey
తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ
భాషే లేదంటే life అంత party
Jeans trouserలు లుంగీ లంగోటి
తేడా లేదంటే life అంత party
హే సర్రని సుర్రని కిర్రెక్కిన్చే బుర్రని
హే జల్లని జిల్లని దొర్లించే దిల్లుని
(Do it babe)
హే DJ beat-ఏ ఆలా రోజు వింటే చెవులు heat heat-ఏ
అడపా దడపా ఇలా బల్లని కొడితే అదో కొత్త beat-ఏ
మొత్తం దమ్ము నువ్వే లాగించేస్తే అసలు kick-u లేదోయ్
కొంచెం కొంచెం ఇలా sharing చేస్తే full ఎక్కుతాదే
Chilly chicken cheek-uతో చిత్తుగా చిందులేస్తే చింత మాయం
హొయ్ మిర్చి mutton ముక్కలే మత్తులో అందిస్తాయి వింత సాయం
హే cold coffee పక్కనెట్టు गरम చాయ్ ముందరుంది
Sipఏసీ stepఏయ్ honey
తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ
భాషే లేదంటే life అంత party
Jeans trouserలు లుంగీ లంగోటి
తేడా లేదంటే life అంత party
హే సర్రని సుర్రని కిర్రెక్కిన్చే బుర్రని
హే జల్లని జిల్లని దొర్లించే దిల్లుని
ఎం మయేరో ఎం మయేరో ఎదో చేశావురా
సిండ్రెల్లాలాంటి అమ్మాయిలో చిత్రంగా మత్తేదో నింపావురో
నీ మాటలో నీ నవ్వులో తననే ముంచేసావురో
గోరంతటి తన గుండెలో కొండంత కల్లోలం ఓంపావురో
తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ
భాషే లేదంటే life అంత party
హే సోనీ సోనీ జరా ज़रा सोचो నీకే అర్ధమవుద్ది
హే సంతోషాన్ని ఇలా పంచుకుంటే ఇంకా పెరుగుతాది
కానీ కానీ అర్ బాతాఖానీ గుండె తేలికవుద్ది
సుత్తి సోది ఆలా వేసేకొద్దీ friendship ఎక్కువవుద్ది
రెచ్చే రెచ్చే వయసులో రచ్చ రచ్చ చేయాలనీ rule ఉంది
గిచ్చే గిచ్చే ఆశలే రాచి తీర్చుకోవాలని రాసి ఉంది
పిల్లా centrel AC off చేసి చల్ల గాలిలోన మనసు
విప్పేసి step-ఏయ్ honey
తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ
భాషే లేదంటే life అంత party
Jeans trouserలు లుంగీ లంగోటి
తేడా లేదంటే life అంత party