Песня Ey Pilla Pilla в исполнении Jaspreet Jasz - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
4:32 MP3, 6.5MB, 192kb/s
Текст песни Jaspreet Jasz - Ey Pilla Pilla (From "Dhada")
ఏ పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిల్లా
ఏ పిల్లా పిల్లా పిల్లా నా sweet-u సిండరెల్లా
నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ల
ఈ పిల్లా పిల్లా పిల్లా నీదేరా గ్రీకు వీరా
నీ shirt-uకు ముడేస్తారా నా పట్టుచీర
तीनू मारे
दिल्लू కోరే
నిన్ను diamond ring అయి రమ్మంది నా tender finger-ఏ
హే రయ్యా రయ్యా రయ్యంటుంది గాడి
అయిపోదాం పదా number one జోడి
తయ్యారయ్యే ఉంది lucky lady
ఇక మోగించెయ్ పీప్పీప్పీ melody
ఏ పిల్లా పిల్లా పిల్లా నా sweet-u సిండరెల్లా
నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ల
ఐఫిల్ tower అంచులోన love symbol shape-uలోన
ఎంచెక్కపెళ్లికి venue set చేసెయ్ నా కన్నెకూనా
ముద్దుగా మూడేముళ్లు నీ మెళ్లోన వేసుకోనా
Airbus పల్లకీలో పక్కనొచ్చి వాలిపోనా
బుద్ధిగా తలొంచేసి తలంబ్రాలు పోసుకోనా
Heartలో వేసిన tent-u permanent చేసుకోనా
హేయ్ సోనా సోనా pub-uల్లో గానాబజానా
వారెవ్వా what a పెళ్లి అనాలెవరైనా
హే రయ్యా రయ్యా రయ్యంటుంది గాడి
అయిపోదాం పదా number one జోడి
హే తయ్యారయ్యే ఉంది lucky lady (Lucky lady)
ఇక మోగించెయ్ పీప్పీప్పీ melody
(Hey baby liquorious honey bunny teppanyaki
Hey baby bouncy candy budelicious teriyaki)
Chocolate wrapperలా giftpack paperలా
Left-u right-u అటూ ఇటూ చుట్టేస్తానే iceపిల్లా
వెచ్చగా top to bottom అంటుకుపోతా sticker-uలా
పంజరాన parrotలా fevicol magnet-uలా
All the time నీతో ఉంటా మెళ్లో వేసిన locket-uలా
నీకు నాకు centimeter gap-ఏ ఉన్నా నచ్చదురా
ఏ పిల్లా పిల్లా ఇలా రావే రసగుల్లా
నా shadow నీ shadow match అయ్యేలా
హే రయ్యా రయ్యా రయ్యంటుంది గాడి
అయిపోదాం పదా number one జోడి
హే తయ్యారయ్యే ఉంది lucky lady
ఇక మోగించెయ్ పీప్పీప్పీ melody
ఏ పిల్లా పిల్లా పిల్లా నా sweet-u సిండరెల్లా
నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ల
ఈ పిల్లా పిల్లా పిల్లా నీదేరా గ్రీకు వీరా
నీ shirt-uకు ముడేస్తారా నా పట్టుచీర