Песня Choosi Nerchukoku в исполнении David Simon - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
3:09 MP3, 4.5MB, 192kb/s
Текст песни David Simon - Choosi Nerchukoku
పొద్దున్నే లేవడాన్ని కోడ్ని చూసి నేర్చుకో
అంటారు కోడ్ని కోసే పెద్దలెందుకో
శుభ్రంగా ఉండటాన్ని ఆడ్ని చూసి నేర్చుకో
Compare-u చేయడాన్ని ఆపరెందుకో
First rank కొట్టడాన్ని వీడ్ని చూసి నేర్చుకో
First class నుంచి ఈ torture ఎందుకో
Time కొచ్చి పోయే పిల్లగాన్ని చూసి నేర్చుకో
Punctuality లేని ఈ punch-u లెందుకో
ఆన్ని చూసి ఈన్ని చూసి నేర్చుకుంటూ పోతూ ఉంటే
Xerox లాగ జీవితాలు మారవా
So
చూసి నేర్చుకోకు
ఎవర్ని చూసి నేర్చుకోకు
లెక్క చెయ్యమాకు
ఎవర్ని లెక్క చెయ్యమాకు
Sunlight ని చూసి
నేర్చుకొని ఉంటే
Full moon coolగా ఉండే వాడా
Classmateని చూసి
నేర్చుకుని ఉంటే
ఐంస్టీన్ scientist-u అయ్యేవాడా
Monkeyలనుంచే మనిషి పుట్టకంటారు
మరి monkeyల ఉంటే తట్టుకోరు ఎందుకో
Day and night hardwork చేస్తుంది మరి
Donkey ని చూసి నేర్చుకోరు ఎందుకో
వాడి లాగ వీడి లాగ ఉండటాన్ని copy చేసి, paste చేస్తే
Life waste-u అవ్వదా
So
చూసి నేర్చుకో కుకో కో కు
ఎవర్ని చూసి నేర్చుకోకు, కోకు
లెక్క చెయ్యమాకు
మాకు
ఎవర్ని లెక్క చెయ్యమాకు
మాకు
జింక లాగే నేను
Cuteగా ఉండాలి అంటూ
సింహం జూలే trim చేస్తుందా
Fish లాగే నేనూ
ఈత కొట్టాలి అంటూ
Elephant swim suit వేసేస్తుందా
Own style మార్చుకోవు animals ఎప్పుడూ
వాటి clarity మనకు లేదు ఎందుకో
Conclusion ఏంటి అంటే confusion వద్దురో
నీకు లాగే నువ్వు ఉంటే దిగులు దేనికో
వాడి లాగో వీడి లాగో signature ఇచ్చుకుంటే
Future-ఏ forgery అవ్వదా
So
చూసి నేర్చుకోకు
ఎవర్ని చూసి నేర్చుకోకు
లెక్క చెయ్యమాకు
ఎవన్ని లెక్క చెయ్యమాకు
చూసి నేర్చుకోకు