Песня Padithinammo в исполнении Vishwa - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
4:27 MP3, 6.4MB, 192kb/s
Текст песни Vishwa - Padithinammo
వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయా
నీ ఒంపు సోంపు చూసి నాలో నేను మురిసిపోయా
వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయా
నీ ఒంపు సోంపు చూసి నాలో నేను మురిసిపోయా
ఇలాగ ఎదురు రాగ పలకరించ కలవరించా
అందాల రాజ హంస నడక చూసి పరవశించా
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో
నే ప్రేమలోన పడితిని
మిల మిల మెరుపు తీగ దరికి రాగ दिल को पेहला
మతి చెడి పలు విధాల వలపు రేగే मुझ को पेहला
మిల మిల మెరుపు తీగ దరికి రాగ दिल को पेहला
మతి చెడి పలు విధాల వలపు రేగే मुझ को पेहला
కులాస కులుకు తార అలుక మాని పలుకవేల
బడాయ తగదు బేల వగలు మాని వినవదేల
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో
నే ప్రేమలోన పడితిని
నడకలు హొయలు మీర ఇలకు జారె జగన తార
కదిలెను సుగుణ షీల అలవి కాని అభినయాల
నడకలు హొయలు మీర ఇలకు జారె జగన తార
కదిలెను సుగుణ షీల అలవి కాని అభినయాల
కల్లోలమయ్యే మునిగే ఉల్లమెల్ల మోహనాల
సమ్మోహనాలు కలిగి తనివి తీర తనవిడోల
చమ చమ చమ చమకు తార