tu Tu Tu (From ''Ready'') (Shreya Ghoshal: All Time Telugu Hits 2014) (From "Ready")
Shreya Ghoshal and Devi Sri Prasad, Kunal GanjawalaИсполнитель
Песня tu Tu Tu (From ''Ready'') (Shreya Ghoshal: All Time Telugu Hits 2014) в исполнении Shreya Ghoshal and Devi Sri Prasad, Kunal Ganjawala - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
Текст песни Shreya Ghoshal and Devi Sri Prasad, Kunal Ganjawala - tu Tu Tu (From ''Ready'') (Shreya Ghoshal: All Time Telugu Hits 2014) (From "Ready")
मेरे सजना, मेरे सजना, मेरे सजना, मेरे सजना
मेरे सजना, मेरे सजना, मेरे सजना, मेरे सजना
హే టు టు టు టు టు టు టు టు టు
టు డు టు డు టు డు టు టు టు
అహ హా అహ హా హాసినీ
నీ నవ్వుల్లో ఎవరున్నట్టూ
హే టు టు టు టు టు టు టు టు టు
టు డు టు డు టు డు టు టు టు
ఎందుకో హాయిగా ఉందనీ ఏ మాటల్లో తెలిపేటట్టూ
అందమైన కలగంటూ
చెప్పవేం తెలిసెట్టూ
అందుకే అంటున్నా సరేనంటూ
मेरे सजना, मेरे सजना, मेरे सजना, मेरे सजना
मेरे सजना, मेरे सजना, मेरे सजना, मेरे सजना
మనసులో కదలిక కనబడే వీలుగా నీ ముందే ఉన్నా
నువ్వు నన్ను ఇప్పుడే చూసావే
పెదవిలో మెరుపుగా నువ్వనే మాటలో నా పేరుంటుందో లేదో
అనుకుంటూ గడిపానే
నీకు నాకు తెలిసిందే మళ్ళి మళ్ళి చెప్పాలా
అందుకని మౌనంగా ఉంటే ఎలా
मेरे सजना, मेरे सजना, मेरे सजना, मेरे सजना
मेरे सजना, मेरे सजना, मेरे सजना, मेरे सजना
హే టు టు టు టు టు టు టు టు టు
టు డు టు డు టు డు టు టు టు
అహ హా అహ హా హాసినీ
నీ నవ్వుల్లో ఎవరున్నట్టూ
టు టు టు టు టు టు టు టు టు
టు డు టు డు టు డు టు టు టు
ఎందుకో హాయిగా ఉందనీ ఏ మాటల్లో తెలిపేటట్టూ
సులువుగా వదలవే
ఇక చాలన్నా సరే ఇంకాసేపంటూ
నన్నే చూస్తూనే ఉంటావే
ఎదురయ్యే వలా నువ్వే
ఎటు పోతున్నా మరీ నిన్నే కవ్విస్తూ
జంటై కలిసుంటానంటావే
దూరమంతా చెరిగేలా
దారమేసి లాగావే
నన్నిలాగా మార్చిందీ నువ్వే నువ్వే
मेरे सजना, मेरे सजना, मेरे सजना, मेरे सजना
मेरे सजना, मेरे सजना, मेरे सजना, मेरे सजना
मेरे सजना, मेरे सजना, मेरे सजना, मेरे सजना
मेरे सजना, मेरे सजना, मेरे सजना, मेरे सजना