Gusa Gusa (Саундтрек из фильма "А вот и он! / Sarocharu")
Sagar feat SunithaИсполнитель
Песня Gusa Gusa (Саундтрек из фильма "А вот и он! / Sarocharu") в исполнении Sagar feat Sunitha - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
3:35 MP3, 5.2MB, 192kb/s
Текст песни Sagar feat Sunitha - Gusa Gusa (Саундтрек из фильма "А вот и он! / Sarocharu")
గుసగుసలాడుతుంది మౌనం
తెలియని కొత్త భాషలో
పదనిస పాడుతుంది ప్రాణం
వలపుల వింత యాసలో
నీ పెదాలు తప్ప ఏ వరాలు వద్దని
వినాలనుంది నువ్వే అంటే
ఈ క్షణాలు తప్ప ఏ క్షణాలు వద్దని
అనాలనుంది నీతో ఉంటే
గుసగుసలాడుతుంది మౌనం
తెలియని కొత్త భాషలో
పదనిస పాడుతుంది ప్రాణం
వలపుల వింత యాసలో
నిన్న మొన్నకంటే ఇవ్వాళ
వెచ్చగుంది చూడు చలాకి ఊపిరి
నువ్వు ముందరుంటే ఇలాగ
కమ్ముతుంది చుట్టూ సుఖాల ఆవిరి
హో... నీ కౌగిలింతలోన ఖైదు చేసి హాయిగా
ఎంతెంత స్వేచ్ఛనిచ్చినావు తియ్యగా
నా పేరుమీద నేలపైన ఉన్న ఆస్తి నువ్వని
గుసగుసలాడుతుంది మౌనం
తెలియని కొత్త భాషలో
ఓ... పదనిస పాడుతుంది ప్రాణం
వలపుల వింత యాసలో... ఒహో
నువ్వు తప్ప వేరే ప్రపంచం
ఎందుకన్న ఊహ తయారయిందిలే
నువ్వు నన్ను నాకే మరోలా
చూపుతున్న లీల భలేగ ఉందిలే
నీ వేలు పట్టుకుంటే నిదురనైన వీడను
నీ చేయి నిమురుతుంటే నిదుర లేవను
నా నీడ కూడ నన్ను వీడి నిన్ను చేరుకుందని
గుసగుసలాడుతుంది మౌనం
తెలియని కొత్త భాషలో
పదనిస పాడుతుంది ప్రాణం
వలపుల వింత యాసలో