Текст песни Jaspreet Jasz - Tring Tring
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్
హేయ్ స్వప్న సుందరీ
స్వర్ణ మంజరీ
చూపు గుచ్చి చేసినావె injury
స్వప్న సుందరీ
స్వర్ణ మంజరీ
ముద్దులిచ్చి చేసుకోవె century
నరాల్లో మోగుతుంది clarinet
Syringe గుచ్చినట్టూ
Romance గుప్పుమంది part part
ఫిరంగి పేలినట్టు
Hot hot వయసుపై salt pepper ఎయ్యకే
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోనా
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్
Let's sing sing sing sing dance తోనా
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్
స్వప్న సుందరీ
స్వర్ణ మంజరీ
చూపు గుచ్చి చేసినావె injury
స్వప్న సుందరీ
స్వర్ణ మంజరీ
ముద్దులిచ్చి చేసుకోవె century ఓఓఓ...
ఇష్క్ satelliteలా చుట్టి ముట్టి తిరగనా
Disk moonlight లాంటి నిన్ను చూసి
గాగ్ర చోలి kiteలా అందనంటు ఎగరనా ఆవురావురన్న నిన్ను మాయచేసి
జపాను earthquake మొదలయ్యిందే
జవాని పొంగులోనా
పెదాల్లో french wine పొంగుతుందే
ఒంకింత పంచుకోనా
Thermometerయే దాటుతోంది matterయే
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోనా
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్
Let's sing sing sing sing dance తోనా
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్
Cover page చినిగిన beauty magazineలా
Dull అయేదె భూమి నువ్వు పుట్టకుంటే
హేయ్ glassలోకి ఒరిగిన బుజ్జి icecubeలా
Chill అయింది body నువ్వు ముట్టుకుంటే
రవాణ శాఖ మారి హద్దు మీరి గుద్దావే పూల లారీ
Limits లేనిదంట నా Ferrari, come on బ్రహ్మచారి
Brake లేని దూకుడే ఆపుతుంది ఊపిరే
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోనా
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్
Let's sing sing sing sing dance తోనా
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్