Текст песни Yazin Nizar - Okariki Okarani (Rock Version)
నా కంట నీరు అంటేంతలా
నీ బాదతో నే నుండేదెలా
అద్దంలో కూడా నీదేలే నీడ
ఉన్నానులే మరిచేంతలా
మార్చేసినావే నన్నింతలా
కన్నీటి పైనే రాసున్న రాత
పాస్టారు తెచ్చేసి నిన్ను కోసేసి
బందీని అయ్యాను నేనే
నువ్వున్న నిన్నే ఇవ్వాల లేదంటే
భరించ లేలేనులే
ఒకరికి ఒకరని అనుకొని
తిరిగిన కాలమే
చెరగని గురుతుల చేసెను
క్షణమోక గాయమే
నీకిక తగదని కోరుతూ
చేసిన త్యాగమే
తెలియక త్వరపడి చేసిన
తప్పని నేరమే